Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైఫ్ నేను స్క్రిప్ట్ విషయంలో భిన్నం: కరీనా

Follow Udayam on Google
Sai Sep 10, 2026 6:38 PM జాతీయంవినోదం
సైఫ్ నేను స్క్రిప్ట్ విషయంలో భిన్నం: కరీనా  - Udayam
సినిమాల విషయంలో తాను, సైఫ్ అలీ ఖాన్ విభిన్నంగా ఆలోచిస్తామని కరీనా కపూర్ తెలిపారు. సైఫ్‌కు నచ్చిన స్క్రిప్ట్ తనకు నచ్చకపోతే.. తాను చాలా కఠినంగా వ్యవహరిస్తున్నానని ఆయన అంటారని చెప్పారు. ఒకే రంగంలో ఉండటంతో ఒకరి పనిపై అభిప్రాయం చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉంటామని కరీనా పేర్కొన్నారు. ‘దాయ్రా’ పోస్టర్ రంగుపై సైఫ్ సూచనలు ఇవ్వగా.. మేఘనా గుల్జార్‌కు మెసేజ్ చేయమని చెప్పానని నవ్వుతూ వెల్లడించారు.

Comments

G
Loading comments...