వార్తలకు తిరిగి వెళ్లండి

సర్దార్’ సీక్వెల్ ‘సర్దార్ 2’లో కర్తి ద్విపాత్రాభినయం చేశారు. పీఎస్ మిత్రన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో గూఢచర్యం, బయోకెమికల్ ఆయుధం నేపథ్యంలో అంతర్జాతీయ కథ సాగుతుంది.
డాకు అనే ఆయుధాన్ని దక్కించుకోవాలని బ్లాక్ డ్యాగర్ ప్రయత్నిస్తాడు. అతడిని అడ్డుకునేందుకు విజీగా కార్తి పోరాడతాడు. దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడేందుకు తండ్రి సర్దార్ కూడా రంగంలోకి దిగుతాడు.
Comments
Loading comments...

