Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'రణబలి’లో కరువు కాలం కథ

Follow Udayam on Google
Sai Sep 10, 2026 4:49 PM జాతీయంవినోదం
'రణబలి’లో కరువు కాలం కథ - Udayam
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబలి’కి 1876-78 మద్రాస్ కరువు నేపథ్యంగా ఉంది. రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడే యోధుడిగా విజయ్ కనిపించనున్నారు. కరువు, ఆకలి, బ్రిటిష్ దోపిడీ, ప్రజల ప్రతిఘటన ప్రధానాంశాలుగా కథ సాగుతుంది. ఆర్నాల్డ్ వోస్లూ బ్రిటిష్ అధికారి పాత్రలో నటించారు. అక్టోబర్ 16న సినిమా విడుదల కానుంది.

Comments

G
Loading comments...