Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.200 కోట్ల దిశగా ‘హనుమాన్ అంశ్’

Follow Udayam on Google
Sai Sep 10, 2026 2:44 PM జాతీయంవినోదం
రూ.200 కోట్ల దిశగా ‘హనుమాన్ అంశ్’ - Udayam
రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ భారత్‌లో రూ.200 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. సెప్టెంబర్ 11న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రానికి నార్త్ అమెరికాలో అడ్వాన్స్ సేల్స్ ఇప్పటికే 1.5 లక్షల డాలర్లు దాటాయి. 170కిపైగా లొకేషన్లలో ఈ చిత్రం విడుదల కానుంది. నీమ్ కరోలి బాబా జీవితాన్ని ఆధారంగా చేసుకుని, స్వాతంత్ర్యానికి ముందు కాలంలో లక్ష్మీ నారాయణ్ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఈ సినిమా చూపిస్తుంది.

Comments

G
Loading comments...