వార్తలకు తిరిగి వెళ్లండి

'యానిమల్’ విజయంతో బాలీవుడ్‌లో హింసాత్మక సినిమాల ట్రెండ్ పెరిగిందని నటి కరీనా కపూర్ వ్యాఖ్యానించారు. ఒక సినిమా హిట్ అయితే అదే ఫార్ములాను అందరూ అనుసరించడం ‘హెర్డ్ మెంటాలిటీ’ అని, ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకోవాలని సూచించారు.
‘యానిమల్’ హిట్ కావడంతో హింసాత్మక కథలపై పరిశ్రమలో ఆసక్తి పెరిగిందని కరీనా పేర్కొన్నారు. ఫార్ములాలను అనుసరించడం కంటే కొత్త కథనాలను ఆవిష్కరించాలని అన్నారు.
Comments
Loading comments...

