వార్తలకు తిరిగి వెళ్లండి

గుండె శస్త్రచికిత్స అనంతరం వైద్య ఖర్చులు భరించలేక ఓ పేద కుటుంబం దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. కురుపాం మండలం శివన్నపేట గ్రామానికి చెందిన కొత్తపట్నం రాము, త్రివేణి దంపతుల కుమారుడు కౌశిక్ (10)కి సెప్టెంబర్లో విజయవాడలోని ఆసుపత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది.
ప్రస్తుతం ప్రతి నెలా విజయవాడకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు మందులు కొనుగోలు చేయాల్సి ఉంది.
Comments
Loading comments...

