వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రహ్మంగారిమఠం మండలం రవీంద్ర నగర్‌కు చెందిన కటారి కృష్ణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు దాతలకు విజ్ఞప్తి చేశారు.
ఆయన పిలుపుతో స్పందించిన దాతలు రూ.4.10 లక్షలు సేకరించి మృతుడి కుటుంబానికి అందజేశారు.
Comments
Loading comments...

