వార్తలకు తిరిగి వెళ్లండి

దత్తిరాజేరు మండలం దాసుపేటలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు హయాంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని కొందరు వైసీపీ నాయకులు ధ్వంసం చేసినట్లు టీడీపీ నాయకుడు శంకర్రావు ఆరోపించారు.
దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.
Comments
Loading comments...

