వార్తలకు తిరిగి వెళ్లండి

దాసరిపల్లె గ్రామంలో అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు మాజీ సర్పంచ్ సయ్యద్ జమ్రుద్ జాఫర్ మొహిద్దిన్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
రోడ్ల నిర్మాణంతో గ్రామస్థులకు రాకపోకల ఇబ్బందులు తొలగనున్నాయని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

