వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. మధ్యాహ్నం 3.45 గంటలకు హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు వెల్లడించనుంది.
పార్టీ ఫిరాయింపుపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం గత నెలలో తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో నేటి తీర్పుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది
Comments
Loading comments...

