వార్తలకు తిరిగి వెళ్లండి

దానం నాగేందర్‌పై అనర్హత వేటు నేపథ్యంలో పార్టీ మారిన MLAల్లో చర్చ మొదలైంది. దానం మాదిరిగా తమపై కూడా అనర్హత వేటు పడితే ఉపఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే ఆందోళనలో పలువురు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇప్పటికే ముగ్గురు MLAలు BRSతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్ BRSతో టచ్‌లో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ.
Comments
Loading comments...

