Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దామోదర్‌రెడ్డికి ప్రథమ వర్ధంతి నివాళులు

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 12:22 PM సూర్యాపేటGeneral
దామోదర్‌రెడ్డికి ప్రథమ వర్ధంతి నివాళులు - Udayam
సూర్యాపేట మండలం టేకుమట్లలో దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ప్రథమ వర్ధంతిని మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోతి గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ గట్టు శ్రీనివాస్‌, జిల్లా కాంగ్రెస్‌ నాయకుడు మొరిశెట్టి లక్షాది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...