Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాచేపల్లిలో సూర్య ఘర్ యోజన రిజిస్ట్రేషన్

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 2:42 PM పల్నాడు General
దాచేపల్లిలో సూర్య ఘర్ యోజన రిజిస్ట్రేషన్ - Udayam
దాచేపల్లి బ్రహ్మనాయుడు స్టేడియంలో పీఎం సూర్య ఘర్–ముఫ్త్ బిజ్లీ యోజనపై ప్రత్యేక రిజిస్ట్రేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెల 6 నుంచి 8 వరకు గృహ విద్యుత్ వినియోగదారులకు రూఫ్‌టాప్ సోలార్, ప్రభుత్వ సబ్సిడీ, బ్యాంకు రుణాలు, సోలార్ ప్లాంట్ ఏర్పాటుపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. విద్యుత్ వినియోగదారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...