వార్తలకు తిరిగి వెళ్లండి

దాచేపల్లిలో లంపీ స్కిన్ వ్యాధి కట్టడికి పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు గురువారం ముమ్మరం చేశారు. గ్రామంలోని సుమారు 2,700 పశువులకు ఉచితంగా టీకాలు వేస్తూ, వ్యాధిగ్రస్తు పశువులకు చికిత్స అందిస్తున్నారు.
పశువుల్లో తీవ్ర జ్వరం, గడ్డలు వంటి లక్షణాలు కనిపిస్తే రైతులు వెంటనే పశువైద్యులను సంప్రదించాలని సూచించారు.
Comments
Loading comments...

