Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాచేపల్లిలో 496 ఎన్టీఆర్ పెన్షన్ దరఖాస్తులు

Follow Udayam on Google
T. SRINU BABU Sep 11, 2026 6:21 PM పల్నాడుGeneral
దాచేపల్లిలో 496 ఎన్టీఆర్ పెన్షన్ దరఖాస్తులు - Udayam
దాచేపల్లి మండలంలో ఎన్టీఆర్‌ సామాజిక పెన్షన్ల కోసం ఇప్పటివరకు 496 దరఖాస్తులు వచ్చాయని ఎంపీడీవో డి. వీరయ్య తెలిపారు. అర్హులైన వారు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో ఆయా గ్రామ సచివాలయాల్లోనే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. అనధికార పుకార్లను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

Comments

G
Loading comments...