Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాచేపల్లి మార్కెట్ యార్డులో ఎరువుల కోసం రైతుల క్యూలైన్లు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 12, 2026 9:23 PM పల్నాడుGeneral
దాచేపల్లి మార్కెట్ యార్డులో ఎరువుల కోసం రైతుల క్యూలైన్లు - Udayam
దాచేపల్లి మార్కెట్ యార్డులో ఎరువుల కోసం రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ కావడంతో యూరియా, డీఏపీ కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, సాగుకు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచి సకాలంలో సరఫరా చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...