Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాబా ప్రారంభించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
sreekanth patel Aug 19, 2026 9:49 PM మహబూబ్‌నగర్General
దాబా ప్రారంభించిన ఎమ్మెల్యే - Udayam
భూత్పూర్ మండలం తాటికొండ నెహ్రూనగర్‌లో కాంగ్రెస్ నాయకుడు మొగులయ్యకు చెందిన ‘మన్విత దాబా’ను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఇప్పలపల్లి ఆశ అంజయ్య తండ్రి దశదినకర్మకు హాజరై చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Comments

G
Loading comments...