Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం అడవుల్లో సుడిగాలి కలకలం

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 30, 2026 11:43 AM ములుగు General
ఏటూరునాగారం అడవుల్లో సుడిగాలి కలకలం - Udayam
ములుగు జిల్లా ఏటూరునాగారం అభయారణ్యంలో సుడిగాలులకు చెట్లు నేలకొరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం వేలాది వృక్షాలు కూలిన ఘటన మరువకముందే మంగపేటలో మరోసారి 90 చెట్లు నేలకూలాయి. చెట్లు కూలడానికి కారణాలపై నిపుణులు పరిశీలించినా స్పష్టత రాలేదు. నేల స్వభావం, వేర్లు లోతుగా పెరగకపోవడమే కారణమై ఉండొచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...