వార్తలకు తిరిగి వెళ్లండి
సైబర్ జాగరూకతా దివస్ సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఖైరతాబాద్‌లో ‘సురక్ష కా తిరంగా’ అవగాహన ప్రచారాన్ని ప్రారంభించారు.
నెల రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో సైబర్ నేరాల నివారణ, ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షణపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
