Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్‌ కేటుగాళ్ల మోసం.. రూ.16.35 లక్షలు మాయం

Follow Udayam on Google
రాజిత దేవి Jul 25, 2026 10:14 AM హైదరాబాద్క్రైమ్
సైబర్‌ కేటుగాళ్ల మోసం.. రూ.16.35 లక్షలు మాయం - Udayam
వాట్సాప్‌ గ్రూపుల్లో స్టాక్‌ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో భారీ లాభాలు ఆశ చూపిన సైబర్‌ నేరగాళ్లు, నకిలీ యాప్ ద్వారా దంపతుల నుంచి రూ.16.35 లక్షలు కాజేశారు. వర్చువల్ లాభాలు చూపించి విత్‌డ్రా చేయడానికి సర్వీస్‌ ఛార్జీల పేరుతో అదనంగా డబ్బులు డిమాండ్ చేయడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

Comments

G
Loading comments...