Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్‌ మోసాల సూత్రధారి అరెస్టు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 04, 2026 6:18 AM జాతీయంక్రైమ్
సైబర్‌ మోసాల సూత్రధారి అరెస్టు - Udayam
రూ.వెయ్యి కోట్ల సైబర్‌ మోసాల కేసుల్లో కీలక సూత్రధారిగా భావిస్తున్న ఖమ్మం జిల్లా వ్యక్తిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైం స్పెషల్‌ టీం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గతంలో అరెస్టైన నిందితుల విచారణలో అతడి పేరు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి నెట్‌వర్క్‌ను నడిపిన అనుమానాలతో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.

Comments

G
Loading comments...