వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలీసులు సైబర్ జాగరూకత దివాస్–సురక్ష కా తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అవగాహన ర్యాలీ, మానవహారం, ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా సీపీ రష్మి పెరుమాళ్ పోస్టర్‌ను ఆవిష్కరించి, ఆన్‌లైన్ క్విజ్ విజేతలకు బహుమతులు అందజేశారు. సైబర్ నేరాలపై అవగాహన పెంచడమే కార్యక్రమ లక్ష్యమని తెలిపారు.
Comments
Loading comments...
