వార్తలకు తిరిగి వెళ్లండి

వీరఘట్టంలోని కూరాకులవీధి వినాయక చవితి ఉత్సవాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. యజ్ఞకర్త SVLN శర్మయాజి ఆధ్వర్యంలో గత 55 ఏళ్లుగా మట్టి గణపతిని పూజిస్తూ, ఏటా 21 రకాల పత్రులతో లక్ష పత్రి పూజ జరిపిస్తూ నిమజ్జన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం వీరు ఆనవాయితీగా పాటిస్తున్నారు.
ఈ ఏడాది కూడా నిమజ్జన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
Comments
Loading comments...

