వార్తలకు తిరిగి వెళ్లండి

గత ప్రభుత్వంలో పాలకులు చెట్లను నరకడమే తప్ప మొక్కలు నాటాలనే ఆలోచన చేయలేదని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగబాబు విమర్శించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు.
మంగళగిరిలోని అరణ్యారామంలో సతీసమేతంగా రావి-వేప మొక్కలు నాటిన ఆయన, రూ.24 కోట్లతో నిర్మించనున్న అరణ్యారామం భవన డిజైన్లను పరిశీలించారు.
Comments
Loading comments...

