Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యూర్‌-2026 ముసాయిదా విడుదల

రూపేష్ గౌడ్ Jul 06, 2026 1:45 AM హైదరాబాద్ 12 viewsabout 2 hours ago
క్యూర్‌-2026 ముసాయిదా విడుదల - Udayam Digital

Photo Gallery

క్యూర్‌-2026 ముసాయిదా విడుదల - main
క్యూర్‌-2026 ముసాయిదా విడుదల - gallery image
ఏడు దశాబ్దాల నాటి జీహెచ్‌ఎంసీ చట్టం స్థానంలో తీసుకురానున్న ‘క్యూర్‌-2026’ నూతన చట్టం ముసాయిదాను తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఈ ముసాయిదాపై ప్రజలు, నిపుణుల నుంచి ఈనెల 24 వరకు అభిప్రాయాలు, సూచనలను ఆహ్వానించింది. ఈ బిల్లు కాపీని జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. వెబ్‌పేజీలోని ‘ప్రొసీడ్‌ టు ఫీడ్‌బ్యాక్‌’ లింక్ ద్వారా ఫారంలో తమ సూచనలను ప్రభుత్వానికి పంపవచ్చని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...