వార్తలకు తిరిగి వెళ్లండి
క్యూర్-2026 చట్టం ప్రభావం

'క్యూర్-2026' చట్టంతో మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను గణనీయంగా పెరగనుంది. ప్రస్తుత ఏఆర్‌వీ విధానం స్థానంలో 'క్యాపిటల్ వాల్యూ' అమలు చేయడం వల్ల పన్ను భారం మూడు, నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉంది.
ఈ కొత్త విధానంతో భూమి విలువ ఆధారంగా పన్ను మదింపు జరగనుంది. తద్వారా మున్సిపాలిటీలకు భారీ ఆదాయం సమకూరనున్నా, ప్రజలపై ఆర్థిక భారం పడనుంది.
Comments
Loading comments...