వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. జూరాల ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద నీటిని సాగునీటి వనరులు నింపేందుకు వినియోగించాలని తెలిపారు.
తాగునీటికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఎగువ నుంచి వరద తగ్గితే కాలువలకు నీటి విడుదల నిలిపివేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

