Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చుక్క లింగన్న ను పరామర్శించిన ఎమ్మెల్యే సోదరుడు

Follow Udayam on Google
anji kummari Aug 05, 2026 7:50 PM మహబూబ్‌నగర్General
చుక్క లింగన్న ను పరామర్శించిన ఎమ్మెల్యే సోదరుడు - Udayam
మదనాపురం మండలంలోని గోవిందాహళీ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చుక్క లింగన్న అనారోగ్యంతో ఉన్న విషయం తెలుసుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సోదరుడు జి. భాస్కర్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పరామర్శించారు. చుక్క లింగన్న త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Comments

G
Loading comments...