వార్తలకు తిరిగి వెళ్లండి

ఊట్కూర్ గ్రామపంచాయతీ ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. డిఫెన్స్ కౌన్సిల్ లక్ష్మీపతి గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు, వెనుకబడిన వర్గాలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ ప్యానెల్ అడ్వకేట్ ఎం.భరత్, పారాలీగల్ వాలంటీర్ నారాయణ పాల్గొన్నారు.
Comments
Loading comments...

