Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చత్రపతి శివాజీ నూతన కమిటీ ఏర్పాటు

Follow Udayam on Google
babu varun Aug 22, 2026 11:12 AM రాజన్న సిరిసిల్లGeneral
చత్రపతి శివాజీ నూతన కమిటీ ఏర్పాటు - Udayam
గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలోని అన్ని యువజన సంఘాల ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షులుగా సోమశేఖర్, ఉపాధ్యక్షులుగా ప్రశాంత్ అంబాటి సాయి, క్యాషియర్గా కూకట్ల శేఖర్, కార్యదర్శిలుగా సుద్దాల సాయి, సోమవారం మహేష్, రీషిగౌడ్, ఉపేంద్ర, దేవరాజ్, సాయి , తేజ , శ్రీనివాస్ , రాజు, రవి, సందీప్, శీను, రాజు, స్వామిలను ఎన్నుకున్నారు.

Comments

G
Loading comments...