Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెల్లెట్ గన్స్ వాడకంపై సీఆర్పీఎఫ్ దర్యాప్తు

శ్రుతి రెడ్డి Jul 24, 2026 2:23 PM అల్ ఇండియా about 2 hours ago
పెల్లెట్ గన్స్ వాడకంపై సీఆర్పీఎఫ్ దర్యాప్తు - Udayam Digital
జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసనలో సీజేపీ కార్యకర్త ఛాతిపై పెల్లెట్ గాయాలు కనిపించడం కలకలం రేపింది. తాము పెల్లెట్ గన్స్ వాడలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అయితే ఆ రోజు విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్‌కు చెందిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) వీటిని వాడిందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...