Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూపతిపల్లిలో పంట నమోదుపై అవగాహన

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 7:26 PM మార్కాపురంGeneral
భూపతిపల్లిలో పంట నమోదుపై అవగాహన - Udayam
మార్కాపురం మండలం భూపతిపల్లి, బొందలపాడు గ్రామాల్లో బుధవారం వ్యవసాయ అధికారులు ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించి రైతులకు పంట నమోదుపై అవగాహన కల్పించారు. ఏ సీజన్‌లో ఏ పంట సాగు చేస్తున్నారో ప్రభుత్వ రికార్డుల్లో డిజిటల్‌గా నమోదు చేయడమే పంట నమోదు అని AO బుజ్జిబాయ్ తెలిపారు. పంటల బీమా చేయించుకున్న ప్రతి రైతు తప్పనిసరిగా పంట నమోదు పూర్తి చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...