Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంటల బీమా నమోదుకు మరో అవకాశం

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 05, 2026 2:57 PM పల్నాడు General
పంటల బీమా నమోదుకు మరో అవకాశం - Udayam
ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన కింద పంటల బీమా నమోదు గడువును రైతుల విజ్ఞప్తితో ఈ నెల 15 వరకు పొడిగించారు. అయినా జిల్లాలో చాలామంది రైతులు ఇంకా నమోదు చేసుకోకపోవడంతో అధికారులు స్పందించాలని కోరుతున్నారు. సీఎస్‌సీలు, రైతు భరోసా కేంద్రాల్లో బీమా నమోదు సౌకర్యం కల్పించారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ పొందాలంటే గడువులోపు బీమాలో చేరాలని జిల్లా వ్యవసాయాధికారి సూచించారు

Comments

G
Loading comments...