Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధరలు పెంచితే క్రాప్ హాలిడే

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 5:51 PM పశ్చిమగోదావరి General
ధరలు పెంచితే క్రాప్ హాలిడే - Udayam
ఆక్వా ఫీడ్ ధరలను ఇష్టారాజ్యంగా పెంచుతూ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని అప్కాబ్ మాజీ ఛైర్మన్ అండ్రాజు చల్లారావు మండిపడ్డారు. నరసాపురంలో రైతులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కంపెనీలు ధరలు పెంచుతుంటే ‘అప్సడా’ ఏం చేస్తోందని ప్రశ్నించారు. పెంచిన ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించకపోతే రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తారని, ఉద్యమం చేపడతామని చల్లారావు హెచ్చరించారు.

Comments

G
Loading comments...