వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ సూచించారు.
నర్సింగ్‌బట్లలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో అధిక నీటి అవసరమున్న పంటల విస్తీర్ణాన్ని తగ్గించి, కంది, పెసర, మినుములు, నువ్వులు వంటి ఆరుతడి పంటలు సాగు చేస్తే నష్టాలను తగ్గించుకోవచ్చని వివరించారు.
Comments
Loading comments...

