Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చర్లపల్లిలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పర్యటన

Follow Udayam on Google
sreekanth patel Sep 03, 2026 6:35 PM మహబూబ్‌నగర్General
చర్లపల్లిలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పర్యటన - Udayam
​చర్లపల్లిలో సర్పంచ్ జోగు లక్ష్మమ్మ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి కేటాయించిన రూ. 30 లక్షల పనులు ముగియగానే మరో రూ. 30 లక్షలు ఇస్తామన్నారు. చర్లపల్లి-గంగాపురం, జడ్చర్ల-బోయలకుంట బీటీ రోడ్లను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...