Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చర్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
sreekanth patel Aug 15, 2026 2:47 PM మహబూబ్‌నగర్General
చర్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - Udayam
చర్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సర్పంచ్ పావని అనిల్ కుమార్ గౌడ్ సొంత ఖర్చులతో విద్యార్థులకు పలకలు, నోటుబుక్కులు పంపిణీ చేశారు. సర్పంచ్ జోగు లక్ష్మమ్మ వెంకటరమణ, డిప్యూటీ సర్పంచ్ పావని అనిల్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ, పాఠశాల సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...