వార్తలకు తిరిగి వెళ్లండి

దళితులంటే బీఆర్‌ఎస్‌కు మొదటి నుంచి చిన్నచూపేనని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విమర్శించారు. శాసన మండలిలో మాట్లాడుతూ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని మండలి ఛైర్మన్‌ను కోరారు.
దళిత వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులను అవమానించే చర్యలను సహించబోమని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు.
Comments
Loading comments...

