వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై బీఆర్‌ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కాంగ్రెస్ నేత జి.చిన్నారెడ్డి విమర్శలు చేస్తున్నారు. అభివృద్ధి పనులపై నిరంజన్‌రెడ్డి ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు.
మరోవైపు చిన్నారెడ్డి సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో మేఘారెడ్డి స్వపక్షం, విపక్షం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Loading comments...

