Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీ జాన్‌ వ్యాఖ్యలపై విమర్శలు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 05, 2026 11:06 AM జాతీయంGeneral
సీపీ జాన్‌ వ్యాఖ్యలపై విమర్శలు - Udayam
కేరళ మంత్రి సీపీ జాన్‌ మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై విపక్షాలు, మహిళా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఉచిత బస్సు పథకం, ప్రైవేట్‌ పాఠశాలలపై మంత్రి చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని విమర్శించాయి. అయితే తాను ఎవరినీ అవమానించలేదని, పేదరికం నుంచి బయటపడాలనే ఉద్దేశంతోనే వ్యాఖ్యలు చేశానని సీపీ జాన్‌ వివరణ ఇచ్చారు.

Comments

G
Loading comments...