వార్తలకు తిరిగి వెళ్లండి

రెండున్నరేళ్లుగా ఈవెంట్ మేనేజ్‌మెంట్‌తోనే కాలం వెళ్లదీస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. పురుషోత్తపట్నం ద్వారా పోలవరం ఎడమ కాల్వలోకి నీళ్లు వదిలి, అబద్ధాలతో కాలం గడుపుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.
Comments
Loading comments...

