Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి ఛాంపియన్‌షిప్‌ నిర్వహణపై విమర్శలు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 29, 2026 5:05 PM పశ్చిమగోదావరి General
అమరావతి ఛాంపియన్‌షిప్‌ నిర్వహణపై విమర్శలు - Udayam
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్‌షిప్‌–2026 పోటీలు జిల్లాలో ప్రణాళిక ప్రకారం జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రకటించిన షెడ్యూల్‌కు భిన్నంగా పలు వేదికల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. దీంతో క్రీడాకారులు, నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం. పోటీల నిర్వహణలో సమన్వయం లోపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Comments

G
Loading comments...