వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీలో జరిగిన ఆందోళనలో బీఆర్‌ఎస్ నాయకుల తీరు సరికాదని యాలాల్ సహకార సంఘం ఛైర్మన్ సురేందర్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు మహిపాల్ అన్నారు. తాత మధు స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
సమస్యలు ఉంటే అసెంబ్లీలో మాట్లాడాల్సింది పోయి వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు. తాత మధుపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

