Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్‌పై వ్యక్తిగత విమర్శలు సరికాదు: డీసీసీ అధ్యక్షుడు

Follow Udayam Digital on Google
రేఖ దేవి Jul 30, 2026 5:42 PM ఖమ్మంతెలంగాణ
రాహుల్‌పై వ్యక్తిగత విమర్శలు సరికాదు: డీసీసీ అధ్యక్షుడు - Udayam Digital
జంతర్‌మంతర్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇది రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్, ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేక తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Comments

G
Loading comments...