వార్తలకు తిరిగి వెళ్లండి

సాధారణ బదిలీల వల్ల వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి నుండి 172 మంది నర్సింగ్ అధికారులు బదిలీ కాగా, కేవలం 37 మందే విధుల్లో చేరారు. దీంతో ఆసుపత్రిలో ఖాళీల సంఖ్య 280కి చేరింది. ప్రస్తుతం ఉన్న 161 మందితోనే వైద్య సేవలు అందిస్తున్నారు.
నిత్యం వేలాది మంది వచ్చే ఈ ఆసుపత్రిలో ఒక్కో నర్సింగ్ ఆఫీసర్ 40 నుండి 50 మంది రోగులను పర్యవేక్షించాల్సి వస్తోంది. సిబ్బందిపై పనిభారం పెరిగి సేవలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.
Comments
Loading comments...

