వార్తలకు తిరిగి వెళ్లండి

తుమ్మిడిహట్టి బ్యారేజీపై తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారుల సమావేశం ఢిల్లీలో ముగిసింది. సీడబ్ల్యూసీ ఛైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన బ్యారేజీ ఎత్తు, సాంకేతిక అంశాలు, అంతర్రాష్ట్ర సమస్యలపై చర్చించారు.
152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్రను ఒప్పించేందుకు తెలంగాణ ప్రతిపాదనలు వివరించింది. దీనిపై మహారాష్ట్ర నుంచి ఇంకా స్పష్టత రాలేదు. మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.
Comments
Loading comments...

