వార్తలకు తిరిగి వెళ్లండి

కుక్కునూరు మండలం గుండంబోరులో మహిళ మెడలో గొలుసు లాక్కొని కారులో పరారవుతున్న వారిని తెలంగాణలోని తిమ్మంపేటలో గిరిజనులు అడ్డుకున్నారు. కారులో ముగ్గురు యువకులు, ఓ యువతి ఉన్నట్లు సమాచారం.
వారిని ములకలపల్లి పోలీసులకు అప్పగించారు. ఘటన కుక్కునూరు మండలంలో జరగడంతో కేసును అక్కడి పోలీసులకు అప్పగిస్తామని ములకలపల్లి పోలీసులు తెలిపారు. కేసు నమోదు కాలేదని ఎస్సై మధుప్రసాద్ చెప్పారు.
Comments
Loading comments...

