వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని రెండు బియ్యం మిల్లుల్లో ప్రభుత్వ ధాన్యం తేడాలు గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. తనిఖీల్లో భారీగా ధాన్యం లోటు బయటపడింది.
కొత్తకోట మండలంలోని మిల్లులో 6,184 మెట్రిక్ టన్నులు, పెద్దమందడి మండలంలోని మిల్లులో 1,386 మెట్రిక్ టన్నుల ధాన్యం తేడా ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

