వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో 2023-24తో పోలిస్తే 2025-26 నాటికి మొత్తం నేరాలు 7.15 శాతం పెరిగినట్లు డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. కేసుల సంఖ్య 2,65,377 నుంచి 2,84,363కు చేరింది.
మాదకద్రవ్యాల కేసులు 46.10 శాతం, రోడ్డు ప్రమాదాలు 9.48 శాతం పెరిగాయి. సైబర్ నేరాలు 13.29 శాతం, ఆర్థిక నేరాలు 13.28 శాతం, తీవ్రమైన నేరాలు 10.33 శాతం తగ్గాయని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
Comments
Loading comments...

