Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణాలో బాలికలపై అత్యాచారం.. ఇద్దరి అరెస్ట్

Follow Udayam on Google
భరత్ తేజ Aug 11, 2026 7:05 AM కృష్ణా జిల్లాఆంధ్రప్రదేశ్
కృష్ణాలో బాలికలపై అత్యాచారం.. ఇద్దరి అరెస్ట్ - Udayam
కృష్ణా జిల్లా పెడన మండలం బల్లిపర్రు గురుకుల పాఠశాల నుంచి ఈ నెల 6న అదృశ్యమైన ఇద్దరు విద్యార్థినులపై అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఘటన మచిలీపట్నం రుద్రవరం టిడ్కో హౌసెస్ వద్ద జరిగినట్లు ఎస్పీ తెలిపారు. శారదానగర్‌కు చెందిన ఆటో డ్రైవర్లు మద్దాల శ్యామ్ కిరణ్ (20), కొక్కిలిగడ్డ సిద్ధు (20)ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు సోమవారం సాయంత్రం వెల్లడించారు.

Comments

G
Loading comments...